CONFERENCE DETAILS

TELUGU

2వ NAYC: లో పాల్గొనడానికి సిద్ధపడుడి

అంశం: బహుమానం కొరకు పరిగెత్తుట (1 కోరింథి. 9:24)

👉 మీ సంఘంలో వున్న యవ్వనస్తులను ప్రోత్సహించి వారిని ఈ రెండవ జాతీయ అసెంబ్లీ యూత్ కాన్ఫరెన్స్ కు సిద్ధపరచుడి.

ఈ రెండవ జాతీయ అసెంబ్లీ యూత్ కాన్ఫరెన్స్ కు దేవుని వాక్యం అందించడానికి దైవ సేవకులైన వారు

1.⁠ ⁠Evg. జాన్ కురియన్

2.⁠ ⁠Evg. జాయ్ జాన్

3.⁠ ⁠Evg. శామ్యూల్ బి. థామస్ మరియు మొదలైన వారు.... https://nayc2025.com/resources

🎙️. వాక్య సందేశము ప్రధానంగా ఇంగ్లీష్ నుండి హిందీలోనికి తర్జుమా చేయబడును.✓గ్రూప్ సమావేశం అయితే 10 భాషలలో ఉంటుంది తెలుగు భాషతో సహా

2వ NAYC: లో పాల్గొనడానికి సిద్ధపడుడి

సమయం:1, 2, 3 అక్టోబర్ 2025

స్థలం : నాగపూర్, మహారాష్ట్ర

📝 రిజిస్ట్రేషన్ 15 జూన్ 2025న ప్రారంభమవుతుంది.

🏧 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ₹1,000 రిజిస్ట్రేషన్ ఫీజు.

📲 దయచేసి ఈ సందేశాన్ని మీ అసెంబ్లీ వాట్సాప్ గ్రూపులకు మరియు బ్రదరన్ అసెంబ్లీల నుండి తెలిసిన యువకులకు కూడా పంపండి.

www.nayc2025.com

Contact Evg. Monsy Abraham @ +91-9752910345

హోమ్ బిలీవర్స్ బ్రదరన్ అసెంబ్లీ,

భోపాల్, మధ్యప్రదేశ్.